
AP CM Jagan forgetting to give his word
సీఎం జగన్ కు కేంద్రమంత్రి షెకవత్ పోలవరం ప్రాజుక్టుతో ఎవరికీ ఇబ్బంది రానీయెద్దని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సూచన. నదుల అనుసంధానంపై భేటి కానున్న కేంద్ర, రాష్ట్ర అధికారులు. వచ్చే ఏడాది డిసెంబరు కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ,వీలు చూసుకుని ప్రాజెక్టును సందర్శించాలని కేంద్ర మంత్రిని సీఎం జగన్ కోరారు.గోదావరి కావేరి అనుసంధానానికి సహకరించాలన్న కేంద్ర మంత్రి. హోంమంత్రి అమిత్ షాతోనూ ముఖ్యమంత్రి సమావేశం.