గుంటూరు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మేడికొండూరు మండలం పేరిచర్ల గ్రామానికి చెందిన దంపతులు బిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. వారికి 6సంవత్సరాల కూతురు వుంది. వారి పాప ఆడుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాక పోవడంతో పోలీసులకి పిర్యాదు చేసారు. సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా 50ఏళ్ల వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. పాపా కోసం చుట్టూ పక్కలా గాలించగా రైల్వే స్టేషనులో ఏడుస్తూ కనిపించింది. దర్యాప్తు లో అత్యాచారం జరిగినట్లు తెలిసింది. నిందితుడి పై […]
గుంటూరు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మేడికొండూరు మండలం పేరిచర్ల గ్రామానికి చెందిన దంపతులు బిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. వారికి 6సంవత్సరాల కూతురు వుంది. వారి పాప ఆడుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాక పోవడంతో పోలీసులకి పిర్యాదు చేసారు. సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా 50ఏళ్ల వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. పాపా కోసం చుట్టూ పక్కలా గాలించగా రైల్వే స్టేషనులో ఏడుస్తూ కనిపించింది. దర్యాప్తు లో అత్యాచారం జరిగినట్లు తెలిసింది. నిందితుడి పై కేసు నమోదు చేసారు.