
ధాన్యం కొనుగోళ్లు, కరోనా వైరస్ పై గద్వాల, వనపర్తి, నాగ్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మినస్టర్ క్వార్టర్స్ నుంచి జామ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి పాల్గాన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ వాహనాలను ధాన్యం రవాణాకు ఉయోగించుకోవాలన్నారు.