శ్రీకాకుళం జిల్లాలో నిర్మలాసీతారామన్ పర్యటన

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చేరుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. పొందూరు ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్ర చేనేతకారుల దినోత్సవంలో పాల్గొన్నారు.

Written By: Suresh, Updated On : August 7, 2021 11:17 am
Follow us on