రియా చక్రవర్తి అరెస్ట్ తో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్ సి బి విచారంలో భాగంగా రియా చక్రవర్తి బాలీవుడ్ లోని ప్రముఖుల పేర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దీపికా, శ్రద్ధ కపూర్, షారా అలీఖాన్ తో పటు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ సి బిమూడు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.