https://oktelugu.com/

Naveen Polisetti: నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా షురూ

జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారాడు నవీన్ పోలిశెట్టి. ఈ కుర్ర హీరోతో కొత్త సినిమా తాజాగా అనౌన్స్ చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఈ మూవీని యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించనున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్నారు. పూర్తిస్థాయి ఫన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 15, 2021 / 11:20 AM IST
    Follow us on