https://oktelugu.com/

Nagachaitanya: పుకార్లకు చెక్ పెట్టిన నాగచైతన్య ట్వీట్

నాగచైతన్య, సమంత విడిపోతున్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కాగా వాళ్లు చేసిన ట్వీట్లు మాత్రం ఈ వార్తలకు చెక్ పెట్టినట్లే కనిపిస్తున్నాయి. చైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ ట్రైలర్ విడుదలైంది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సమంత ట్వీట్ చేసింది. దానికి చైతూ స్పందిస్తూ థాంక్స్ సామ్ అని రీట్వీట్ చేశాడు. దీంతో విడాకుల మాట పుకార్లేనని అభిమానులు భావిస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 14, 2021 / 11:23 AM IST
    Follow us on