
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్ (మా) భవన వివాదం రోజురోజుకు ముదురుతోంది. మా బిల్డింగ్ అమ్మకంపై నరేష్ ను.. మోహన్ బాబు ప్రశ్నించాలని నాగబాబు అన్నారు. బిల్డింగ్ ఎందుకు అమ్మారని తాను కూడా నరేష్ నే అడుగుతానని చెప్పారు. శివాజీ రాజా, రరేష్ ఎస్టిమేషన్ వేసి రూ. 95 లక్షల బిల్డింగ్ ను కేవలం రూ. 30 లక్షలకే అమ్మేసినట్లు నాగబాబు తెలిపారు.