ఇకనుండి N-95తో పాటలు వినవచ్చు…కాల్స్ మాట్లాడవచ్చు

కరోనా వల్ల మాస్క్ ధరించడం అందరికి దాదాపుగా అలవాటయింది. N -95మాస్కు కు టెక్నాలజీ ని జోడించి మాస్క్ ఫోన్ పేరిట సరికొత్తగా రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేసింది ఓ కంపెనీ. ఈ మాస్క్ ద్వారా మన ఫోన్ లోని పాటలు వినవచ్చు, కాల్స్ మాట్లాడవచ్చు. దీనిలో ఉంటే ఇన్ బిల్ట్ ఇయర్ ఫోన్స్ ను మొబైల్ లో వుండే యాప్ కు కనక్ట్ చేసుకొని పాటలు వినవచ్చు. ఈ మాస్క్ ను వాష్ చేసి […]

Written By: NARESH, Updated On : September 24, 2020 3:29 pm
Follow us on

కరోనా వల్ల మాస్క్ ధరించడం అందరికి దాదాపుగా అలవాటయింది. N -95మాస్కు కు టెక్నాలజీ ని జోడించి మాస్క్ ఫోన్ పేరిట సరికొత్తగా రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేసింది ఓ కంపెనీ. ఈ మాస్క్ ద్వారా మన ఫోన్ లోని పాటలు వినవచ్చు, కాల్స్ మాట్లాడవచ్చు. దీనిలో ఉంటే ఇన్ బిల్ట్ ఇయర్ ఫోన్స్ ను మొబైల్ లో వుండే యాప్ కు కనక్ట్ చేసుకొని పాటలు వినవచ్చు. ఈ మాస్క్ ను వాష్ చేసి మల్లి ఉపయోగించవచ్చు. కాగా దీని ప్రస్తుత ధర మార్కెట్లో 3600రూపాయాలుగా అమెరికా మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఇండియాకి రావడానికి ఆలస్యం అయ్యేలా వుంది.

Also Read: కరోనా వేళ ఇవి చూసుకొని వాడండి