నా బాల్యంమీ పాటలతోనే ముడిపడి వుంది : ప్రియాంక చోప్రా
బాలసుబ్రహ్మణ్యం సర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, నా బాల్యంలోని ఎన్నో సందర్భాలు బాలు గారి పాటలతోనే ముడిపడి వుంటాయని, మీ గానంశాశ్వతంగా ఉండిపోతుందని, మీ గొప్పతనం ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుందని, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి`అని ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదిక ద్వారా నివాళులర్పిచ్చింది.