
ఎస్పీబీ గారి స్మారకార్థంనెల్లూరు జిల్లాలో సంగీత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వన్ని కోరారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ రాసారు. సంగీత విశ్వవిద్యాలయంలో బాలు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని, ఆయన పుట్టిన రోజుని ప్రతి సంవత్సరం పండుగగా జరపాలని, బాలు పేరుతో ప్రతి సంవత్సరం జాతీయ పురస్కారం ఇవ్వాలని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.