
ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ కొత్తగా 20, 065 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారు రికార్డు స్థాయిలో 96 మంది మరణించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 12,65,439 కు పెరిగింది. మొత్తం 8,615 మంది మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,01,571 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.