Mohammed Siraj: లార్డ్స్ టెస్టులో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా పోర్చుగల్ ఫుట్ బాల్ ఆటగాడు డియోగో జోటాకు అంకితమిస్తున్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీనిపై సిరాజ్ స్పందిస్తూ గత మ్యాచ్ సమయంలో డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలిసింది. నేను పోర్చుగల్ జట్టు అభిమానిని. దీంతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను. జీవితం అంచనాలకు అందనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. లైఫ్ కు ఎప్పుడు గ్యారంటీ ఉండదు. అన్ని అన్నాడు సిరాజ్. జూలై 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో డియోగోతోపాటు అతడి సోదరుడు కూడా మరణించాడు.
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు: సిరాజ్
‘‘గత మ్యాచ్ సమయంలో డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచినట్లు తెలిసింది. నేను పోర్చుగల్ జట్టు అభిమానిని. అక్కడ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. దీంతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. జీవితం అంచనాలకు అందనిది. ఎప్పుడు ఏం… pic.twitter.com/JFDO8Yo7JA
— ChotaNews App (@ChotaNewsApp) July 12, 2025