Modi On Israel Iran War సైప్రస్ పర్యటనలో ఉన్న పీఎం మోదీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇది యుద్దల యుగం కాదని పునరుద్ఘాటించారు. యూరప్, వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలపై ఆందోళన వక్త్యం చేశారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం, పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం ముఖ్యమన్నారు. అంతకుముందు సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ తో ఇరు దేశాల సంబంధాల బలపేతంపై మోదీ చర్చించారు.