Modi Gujarat Visit: భారత్ లో ఉగ్రవాాద ముల్లును పెకలించేస్తామని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడాడు. ఉగ్రవాదాని తుదముట్టిస్తానని వ్యాఖ్యనించాడు.