MLC Kavitha: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. ఇటీవల గులాబీ బాస్ కు లేఖ రాయడం, బీఆర్ఎస్ దెయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించడం వంటి ఘటనల తర్వాత ఆమె తొలిసారి అక్కడికి వెళ్లారు. భర్త అనిల్ తో కలిసి వెళ్లిన కవిత కేసీఆర్ తో పలు అంశాలపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.