అంతరిక్ష కేంద్రానికి తప్పిన ప్రమాదం..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు నాసా ప్రకటించింది. జపాన్ 2018లో ప్రయోగించిన రాకెట్ 77 ముక్కలైన విషయం అందరికి తెలిసిందే. ఇందులోని ఓ శకలం ఇప్పుడు అంతరిక్ష కేంద్రం కక్షలోకి రావడంతో ఫ్లైట్ కంట్రోలర్ లు భూ కక్ష నుండి స్వల్ప దూరం పెంచడంతో ఇ ప్రమాదం తప్పింది. అయితే అంతరిక్షంలో ఇటువంటిప్రమాదాలు జరగడం సర్వసాధారణం అని నాసా పేర్కొంది. ఇప్పటి వరకు ఇటువంటి విన్యాసాలను 25వరకు చేసినట్లు వెల్లడించారు.

Written By: NARESH, Updated On : September 23, 2020 7:37 pm

International_Space_Station

Follow us on