తెలంగాణ పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

తెలంగాణ పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా కష్టకాలంలోనూ విరామం లేకుండా పని చేస్తున్నారని కొనియాడారు. కోరోనా నివారణకు వినియోగించే మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెంట్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ,తమ వంతు కృషి చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా మెడిసిన్స్ ను బ్లక్ లో అమ్ముతున్న వారిపై 128 కేసులు నమోదు చేశారని 258 మందిని అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ […]

Written By: Suresh, Updated On : May 20, 2021 3:57 pm
Follow us on

తెలంగాణ పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా కష్టకాలంలోనూ విరామం లేకుండా పని చేస్తున్నారని కొనియాడారు. కోరోనా నివారణకు వినియోగించే మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెంట్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ,తమ వంతు కృషి చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా మెడిసిన్స్ ను బ్లక్ లో అమ్ముతున్న వారిపై 128 కేసులు నమోదు చేశారని 258 మందిని అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.