https://oktelugu.com/

మిజోరాంలో కొత్త కరోనా కేసులు 30

మిజోరాం రాష్టంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే వున్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్న లాభం లేకుండా పోతుంది. గత 24గంటల్లో మిజోరాం రాష్టంలో 30కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ సమయంలో 6 సంవత్సరాల బాలికతో సహా 13 మంది కొత్త రోగులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కరోనా నమూనా సేకరణలో నిమగ్నమైన […]

Written By: , Updated On : September 27, 2020 / 08:53 PM IST
corona virus
Follow us on

corona virus

మిజోరాం రాష్టంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే వున్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్న లాభం లేకుండా పోతుంది. గత 24గంటల్లో మిజోరాం రాష్టంలో 30కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ సమయంలో 6 సంవత్సరాల బాలికతో సహా 13 మంది కొత్త రోగులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కరోనా నమూనా సేకరణలో నిమగ్నమైన ఒక ఆరోగ్య కార్యకర్త కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు.