అర్జెంటీనా క్రీడాకారుడు, స్టార్ పుట్ బాల్ ప్లేయర్ డీగో మారోడోనా గత ఏడాది నవంబర్ లో గుండెపోటులో మరణించిన విషయం తెలిసిందే. అయితే అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఆ దేశ మెడికల్ బోర్డు ఓ నివేదకను తయారు చేసింది. మారోడోనాకు చికిత్స అందించిన డాక్టర్లు చాలా నిర్లక్ష్యం వహించారని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను విచారిస్తున్నారు. వారిపై మర్డర్ కేసును కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మెదడులో రక్తం గడ్డకట్టిన నేపథ్యంలో మారడోనాకు సర్జరీ చేశారు. అయితే ఆ తర్వాత నెల రోజులకు డీగో గుండెపోటుతో చనిపోయాడు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Maradona killed murder case against seven
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com