https://oktelugu.com/

సీఎంఎస్ఎస్ లో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు

కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ లో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్ లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైన వారిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తుంది.

Written By: , Updated On : April 28, 2021 / 12:06 PM IST
Follow us on