భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా 617 వేరియంట్ల పై సమర్థవంతంగా పని చేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోని ఫౌసీ పేర్కొన్నారు. ఇటీవల కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించాక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో భారత్ లో కొనసాగుతున్న పరిస్థితులకు మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ఏకైక విరుగుడని ఫౌసీ సూచించారు.