Mammootty Illness News: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తీవ్ర అనారోగ్యానికి గురుయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మమ్ముట్టి ఫ్రెండ్, ఎంపీ జాన్ బ్రిట్టాస్ స్పందించారు. కొద్దిసేపటి క్రితమే నేను మమ్ముట్టితో ఫోన్ లో మాట్లాడా ఆయన కొద్దికాలం నుంచి స్వల్పం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇందుకు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నాడని తెలిపారు.