
బీహార్ రాష్ట్రంలోని గయకు చెందిన లంగి భయాన్ ఊరికి నీటిని అందించాలని సంకల్పించాడు. పలుగు పార పట్టుకొని ఒక్కడే 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. అ అపరభగీరథుని సాహసానికి దేశం మొత్తం ప్రశంసలు కల్పించింది. ఇందులో భాగంగా మహింద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా స్పందించాడు. అయనకు ట్రాక్టర్ అందించనున్నట్లు ప్రకటించాడు. 30 సంవత్సరాల పాటు చేసిన ఆయన కృషికి ఇది మా చిరు కానుక అని ఆనంద్ ప్రకటించాడు.