మహేష్ బాబు తన కుటుంబంతో పాటు గోవాకి వెళ్లారు. ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటునే ఖాళీ సమయంలో ఫ్యామిలీతో గోవా అందాలని వీక్షించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబం కూడా టూర్ లో పాల్గొంది. గోవా టూర్ ముగియడంతో అందరూ చార్టర్డ్ ఫ్లైట్ లో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఫ్లైట్ లో దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.