శ్రీదేవి సోడా సెంటర్ టీంను మహిష్ బాబు అభినందించారు. సుధీర్ బాబు బ్రిలియంట్. ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్. నరేష్ ది మరో గుర్తుండిపోయే పాత్ర అని అన్నారు. ఆనంది శ్రీదేవి పాత్రలో ఒదిగిపోయింది. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయంది. విజువల్స్ బ్యాక్స గ్రౌండ్ స్కోర్ అద్భుతం. మరో సారి చిత్ర బృందం మొత్తనికి కంగ్రాచ్చులేషన్స్ అంటూ మహేష్ అభినందించారు.