మహారాష్ట్రలో కొత్త కేసులు 10,244

మహారాష్ట్రలో గత 24గంటల్లో 10,244కరోనా పాజిటివ్ వచ్చినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య14,53,653కి చేరింది. సోమవారం వైరస్ బారి నుంచి కోలుకున్న 12,982 మందితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 11,62,585కు పెరిగింది. రాష్టంలో ఒక్క రోజులో 263మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 38,347గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య2,52,277గా ఉన్నట్లు హెల్త్ బులెటిన్ ను […]

Written By: NARESH, Updated On : October 5, 2020 8:54 pm
Follow us on

మహారాష్ట్రలో గత 24గంటల్లో 10,244కరోనా పాజిటివ్ వచ్చినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య14,53,653కి చేరింది. సోమవారం వైరస్ బారి నుంచి కోలుకున్న 12,982 మందితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 11,62,585కు పెరిగింది. రాష్టంలో ఒక్క రోజులో 263మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 38,347గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య2,52,277గా ఉన్నట్లు హెల్త్ బులెటిన్ ను వెల్లడించింది.