Mahanadu 2025: కడపలో జరుగుతున్నా మహానాడుకి టీడీపీ శ్రేణులుభారీగా తరలివచ్చారు. అయితే మహానాడు 6 అంశాలపై తీర్మానం చేయనున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడ రోజులపాటు నిర్వహిస్తారు. రాష్ట్రాం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈరోజు మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు ప్రసంగం ఉండనుంది.