https://oktelugu.com/

మధుకర్ ది హత్యే.. మావోయిస్టులు

మావోయిస్టు నేత మధుకర్ ను పోలీసులే క్రూరంగా హింసించి హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు దక్షిణ సబ్ జోనల్ పేరుతో దండకారణ్య అధికార ప్రతినిధి సమత లేఖ విడుదల చేశారు. కరోనా బారిన పడి చికిత్స కోసం వచ్చిన మధుకర్ ను ఈ నెల ఒకటో తేదీ వరంగల్ లో పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కనీసం వైద్య సేవలు అందించకుండా ఐదు రోజుల పాటు హింసించారని  ఆరో తేదీన అనారోగ్యంతో చనిపోయినట్లు ప్రకటించారని […]

Written By: , Updated On : June 8, 2021 / 02:33 PM IST
Follow us on

మావోయిస్టు నేత మధుకర్ ను పోలీసులే క్రూరంగా హింసించి హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు దక్షిణ సబ్ జోనల్ పేరుతో దండకారణ్య అధికార ప్రతినిధి సమత లేఖ విడుదల చేశారు. కరోనా బారిన పడి చికిత్స కోసం వచ్చిన మధుకర్ ను ఈ నెల ఒకటో తేదీ వరంగల్ లో పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కనీసం వైద్య సేవలు అందించకుండా ఐదు రోజుల పాటు హింసించారని  ఆరో తేదీన అనారోగ్యంతో చనిపోయినట్లు ప్రకటించారని సమత ఆరోపించారు. గత నెల 27 ప్లాటూన్ కమాండర్ గంగాల్ ను కూడా ఇదే తరహాలో హత్య చేసినట్లు పేర్కొన్నారు.