https://oktelugu.com/

‘మా’ ఎన్నికలపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని నటుడు మంచు విష్ణు అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేసన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విష్ణు తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తప్పకుండా తాను ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 22, 2021 / 03:04 PM IST
    Follow us on