
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అది ఇప్పడు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. వెంటనే మెరుగైన హెల్త్ కేర్ వసతులు కల్పించండి. లేదంటే కరోనా కేసులను తగ్గించండి. రోజూ ఇన్ని కేసులను భరించడం సాధ్యం కాదు అని ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా కోరారు. అత్యవసరంగా కరోనా చెయిన్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన తేల్చి చెప్పారు.