కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9 వరకూ పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ ఈనెల 30తో ముగుస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక లాక్ డౌన్ అమల్లో ఉన్నా ఆహోరోత్పత్తులు కూరగాయల దుకాణాలు రాత్రి 7.30 గంటల వరకూ తెరిచేందుకు అనుమతిస్తారు.