కేరళలో కరోనా విధించిన లాక్ డౌన్ ను జూన్ 16 వరకూ పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ నియంత్రణకు ఈనెల 12, 13 తేదీల్లో పూర్తి లాక్ డౌన్ పాటించాలని నిర్ణయించింది. నిత్యావసరాల దుకాణాలు, పరిశ్రమలకు ముడిపదార్థాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, బ్యాంకులను యథావిథిగా అనుమతిస్తామని వెల్లడించింది. కేంద్రమే వ్యాక్సిన్లు సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను కేరళ సీఎం పినరయి విజయన్ స్వాగతించారు.