https://oktelugu.com/

కర్ణాటకలో లాక్ డౌన్ పొడిగింపు

కర్ణాటకలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం యడియూరప్ప ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఆంక్షలు ఈ నెల 14 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1.41 కోట్ల టీకాలు పంపిణీ చేయగా జూన్ లో 60 లక్షల డోసులు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 3, 2021 / 07:11 PM IST
    Follow us on

    కర్ణాటకలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం యడియూరప్ప ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఆంక్షలు ఈ నెల 14 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1.41 కోట్ల టీకాలు పంపిణీ చేయగా జూన్ లో 60 లక్షల డోసులు పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.