Homeజాతీయం - అంతర్జాతీయంతమిళనాడులో వారం పాటు లాక్ డౌన్ పొడగింపు

తమిళనాడులో వారం పాటు లాక్ డౌన్ పొడగింపు

తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఈ నెల 7న ఉదయం 6 గంటలతో ముగియనుంది. ప్రస్తుతం వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడగిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులు ప్రకటించారు. షాపింగ్ కాంప్లెక్స్, సెలూన్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా మూసి ఉంచనున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version