https://oktelugu.com/

తెలంగాణలో లాక్ డౌన్ 10 రోజుల పొడిగింపు

తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్ డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినేట్ మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయ 6 నుంచి 10 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 30, 2021 / 06:33 PM IST
    Follow us on

    తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్ డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినేట్ మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయ 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా దాన్ని 1 గంట వరకు పొడిగించారు.