https://oktelugu.com/

ఆసుపత్రిలో చేరిన దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్

కరోనా వైరస్ బారిన పడ్డ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్పించామని ఆయన కుమారుడు, స్టార్ గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తెలిపారు. గత బుధవారం పాజిటివ్ గా రావడంతో 91ఏళ్ల మిల్కా సింగ్ చండీగఢ్ లోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. మిల్కా సింగ్ 1958 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం, 1958 టోక్సో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్ 400 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 25, 2021 / 08:16 AM IST
    Follow us on

    కరోనా వైరస్ బారిన పడ్డ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్పించామని ఆయన కుమారుడు, స్టార్ గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తెలిపారు. గత బుధవారం పాజిటివ్ గా రావడంతో 91ఏళ్ల మిల్కా సింగ్ చండీగఢ్ లోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. మిల్కా సింగ్ 1958 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం, 1958 టోక్సో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్ 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు.