ప్రముఖ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ శేఖర్ బసు గురువారం ఉదయం 4:30 గంటలకు కోలకతా లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు ఈయన కరోనా మరియు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. దేశంలో అణు ఇంధన అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులలో ఈయన ప్రముఖుడు. ఈయనను 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.