Kuberaa Ticket Price: ఏపీలో కుబేర టికెట్ ధర పెరిగింది. ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీఫెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రూ 75 జీఎస్టీ అదనం వరకూ పెంచుకునే వెసులబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు అ ధరలు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణలో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయమైన చిత్ర యూనిట్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలదని సమాచారం.