https://oktelugu.com/

తిరుమలలో మరోసారి కోవిడ్ ఆంక్షలు

తిరుమల కొండపై మరోసారి కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి దర్శన టిక్కెట్ల కోటాను తగ్గించి పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్ధం నిత్యం 70 వేల నుంచి లక్ష మంది భక్తులు వరకు వస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 22, 2021 / 08:28 PM IST

    thirumala

    Follow us on