https://oktelugu.com/

కొవిడ్ పాజిటివ్ వచ్చిన భార్య తల వేరు చేసిన భర్త

బీహార్ లోని పాట్నాలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి తలను శరీరం నుంచి వేరు చేశాడు. పత్రాకర్ నగర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ లొకాటిటీలో ఉన్న ఓ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న దంపతుల మధ్య జరిగిన ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు. అతుల్ లాల్ అనే వ్యక్తి పాజిటివ్ అని తెలియగానే భార్యను హతమార్చాడు. ఆ తర్వాత ఆపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దూకేశాడు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 26, 2021 / 07:25 PM IST
    Follow us on

    బీహార్ లోని పాట్నాలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి తలను శరీరం నుంచి వేరు చేశాడు. పత్రాకర్ నగర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ లొకాటిటీలో ఉన్న ఓ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న దంపతుల మధ్య జరిగిన ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు. అతుల్ లాల్ అనే వ్యక్తి పాజిటివ్ అని తెలియగానే భార్యను హతమార్చాడు. ఆ తర్వాత ఆపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దూకేశాడు. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.