మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా అడుగు పెట్టాడు. తాజాగా కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. కిన్నెరసాని సినిమాకు రమణ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి రిషిక సమర్పణలో ఎన్.ఆర్.టి ఎంటరైన్మెంట్ మరియు శుభమ్ ఎంటరైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాతాగా కిన్నెరసాని మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.