https://oktelugu.com/

ధరిత్రి దినోత్సవం: కేసీఆర్ శుభాకాంక్షలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అంటే మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పదని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన సూక్తిని సీఎం గుర్తుచేశారు. మనం నివసిస్తున్న ప్రాతం పట్ల అభిమానాన్ని పెంచుకుని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం పాటుపాడాలని కోరారు. మనం పుట్టిన ఊరు పట్టణం ఏదైనా మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కాలుష్య రహితంగా పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంచేందుకు పోరాడాలని సూచించారు. పర్యావరణ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 22, 2021 / 04:20 PM IST
    Follow us on

    ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అంటే మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పదని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన సూక్తిని సీఎం గుర్తుచేశారు. మనం నివసిస్తున్న ప్రాతం పట్ల అభిమానాన్ని పెంచుకుని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం పాటుపాడాలని కోరారు. మనం పుట్టిన ఊరు పట్టణం ఏదైనా మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కాలుష్య రహితంగా పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంచేందుకు పోరాడాలని సూచించారు. పర్యావరణ పరిక్షణ కోసం ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరుడూ ప్రతిన బూనాలని సీఎం పిలుపునిచ్చారు.