Kamal Haasan Thug Life: కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ సినిమాపై ఇప్పటికే నిషేధం విధించారు. తమ హెచ్చరికలు కాదని ఎవరైనా సినిమా ప్రదర్శిస్తే థియేటర్ల కాల్చేస్తామని హెచ్చరించారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని వాదిస్తున్నారు కమల్.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శింబు కూడా నటిస్తున్నారు.