
విశాఖ జిల్లాలో రెండు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా దర్శినం ఇస్తున్నాయి. చోడవరం మండలం , కొత్తపట్నం గ్రామంలో రిజర్వేయర్ సాగునీటి కాలువకు గండీ పడింది. దీంతో నీళ్లు పొలాల్లోకి పోతున్నాయి. దీని కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. అధికారులు చర్యలు తీసుకోని , తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.