Telugu News » Ap » Judge ramakrishna released from jail
జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల
పిలేరు సబ్ జైల నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. ఏపీ ప్రభుత్వ, సీఎం జగన్ పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించారనే కారణంతో రాజద్రోహం తదితర సెక్షన్ల కింద జడ్జి రామకృష్ణను ఏప్రిల్ 15న పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. బెయిల్ కోసం రూ. 50 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీ సమర్పించాలని ఆదేశించింది.