రాందేవ్ బాబాపై ఎఫ్ఐఆర్ నమోదు

అల్లోపతి వైద్యం పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసి ఐఎంఏ ఆగ్రహానికి గురైన యోగా గురు రాందేవ్ బాబా ఆ తర్వాీ అల్లోపతిపై ప్రశంసలు కురిపించినప్పటికీ చిక్కులు మాత్రం వీడేలా కనిపించడం లేదు. కొవిడ్ చికిత్సలో ఉపయోగించే మందులపై రాందేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై చత్తీస్ గఢ్ లో ని రాయ్ పూర్ లో ఆయపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐఏంఏ చత్తీస్ గఢ్ యూనిన్ ఫిర్యాదు పై రామకృష్ణ యాదవ్ అలియాస్ రాందేవ్ పై […]

Written By: Suresh, Updated On : June 17, 2021 4:52 pm
Follow us on

అల్లోపతి వైద్యం పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసి ఐఎంఏ ఆగ్రహానికి గురైన యోగా గురు రాందేవ్ బాబా ఆ తర్వాీ అల్లోపతిపై ప్రశంసలు కురిపించినప్పటికీ చిక్కులు మాత్రం వీడేలా కనిపించడం లేదు. కొవిడ్ చికిత్సలో ఉపయోగించే మందులపై రాందేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై చత్తీస్ గఢ్ లో ని రాయ్ పూర్ లో ఆయపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐఏంఏ చత్తీస్ గఢ్ యూనిన్ ఫిర్యాదు పై రామకృష్ణ యాదవ్ అలియాస్ రాందేవ్ పై కేసు నమోదైనట్లు రాయ్ పూర్ సీనియర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు.