Jitesh Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ తన జట్టును మొదటి క్వాలిఫైయర్కు తీసుకెళ్లిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. జితేష్ కేవలం 33 బంతుల్లో అజేయంగా 85 పరుగులు చేసి RCB నాలుగు బంతులు మిగిలి ఉండగానే 228 పరుగుల ఛేదనకు సహాయం చేశాడు.
The emotions after the win by RCB. ❤️pic.twitter.com/6udJ7turIP
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 28, 2025