https://oktelugu.com/

రోదసిలోకి అమెజాన్ అధినేత

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో పాటు మరో ముగ్గురితో కూడిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా అమెజాన్ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ మాత్రను చేపట్టింది. ఇందులో భాగంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు ఈ ప్రయాణంలో ఉన్నారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైన కొద్దిరోజులకే అమెజాన్ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ ప్రయోగం చేపట్టడం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 20, 2021 / 06:54 PM IST
    Follow us on

    అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో పాటు మరో ముగ్గురితో కూడిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా అమెజాన్ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ మాత్రను చేపట్టింది. ఇందులో భాగంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు ఈ ప్రయాణంలో ఉన్నారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైన కొద్దిరోజులకే అమెజాన్ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ ప్రయోగం చేపట్టడం విశేషం.