పీసీసీ పదవిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పీసీసీ పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడు ఎవర్నది ముఖ్యం కాదని, జాతీయ స్థాయిలో సోనియా సూచనలను పాటించాలని చెప్పారు. పార్టీ బలోపేతంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు.

Written By: Suresh, Updated On : June 29, 2021 4:32 pm
Follow us on